bullet bandi song best performance/ అహ్మద్ నగర్ విద్యార్థులు

Oct 4, 2026

కేవలం ఒక్కరోజులోనే తమంతట తామే నేర్చుకొని డాన్స్ చేసారు. చాలా చక్కని అభినయం, నృత్యంతో చూపరులను ఆకట్టుకున్నారనే చెప్పవచ్చు.