TLM presented by MPPS Banjaranagar || Narsapur @ravirajmaster

Oct 3, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPUPS రాంచంద్రాపూర్ పాఠశాలకు చెందిన TLM ను విజయశ్రీ మేడం మరియు అవతారం సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది.

    TLM presented by MPPS Banjaranagar || Narsapur @ravirajmaster | Gan Jing World