ఆద్యాంతం.. ఉత్కంఠ వినోదం.... #villagelife #indianculture

4 Video Views·Oct 1, 2026

ఇలాంటి ఉత్కంఠభరితమైన ఆటను మీరు చూసి ఉండరు | ఇది ఆ గ్రామ సాంప్రదాయం
You have never seen such a thrilling game
శ్రావణ మాసం చివరి శనివారం పూజలతో హనుమాన్ కి చంద్రం పెట్టీ, జారుడు గుంజ ఆటలో యువకులు పాల్గొని గుంజ పైన కొబ్బరి కాయఇతర పూజ సామాగ్రి పెడతారు, యువకులు తీసాక చెరువు స్నానికి వారు వెళ్ళీ వచ్చాక ఊరందరికీ పరమాన్నం పెట్టడం జరుగుతుంది