తప్పెట గుళ్ళుతో జానపద కళాకారుల విన్యాసాలు| శ్రీకాకుళం జిల్లా ప్రత్యేకత

Oct 4, 2026

కనుమరుగవుతున్న ఇలాంటి ఎన్నో కళలు మరియు కళాకారులు,
పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షణ చెంది మన నిజమైన సంస్కృతిని ఆదమరచడంతో ఆదరణ కోల్పోయి కాల గర్భంలో కలిసిపోయి ఎన్నో రకాల కళలు అంతరించిపోయాయి.