wonderful dance by AHMEDNAGAR kids | ఆగిపో బాల్యమా సాంగ్ మహానటి
Oct 4, 2026
ఒక్క రోజులోనే ఇంత చక్కగా డాన్స్ చేయగలిగారంటే వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులై ఉండాలని నిరూపించారు, అహ్మద్‌నగర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు.
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, నర్సాపూర్ మండలానికి చెందిన మారుమూల గ్రామం అహ్మద్ నగర్.
ప్రతిభ ప్రతీ చోట ఉంటుంది. దానిని వెలికితీయాలి.
AI Generated·May contain errors
Video Summary
AI GeneratedThis is a lyrical song featuring rhythmic and poetic expressions. The lyrics blend themes of dance, music, and emotional longing, utilizing metaphors of nature and traditional imagery to convey a sense of artistic passion and yearning.

