వైజాగ్ బీచ్ ఎలా ఉంటుందో చూడండి. / పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు

Oct 4, 2026

విశాఖపట్నం బీచ్ అందాలు కనువిందు చేస్తాయి.
విశాలమైన సాగర తీరం విశాఖపట్నం సొంతం. సహజసిద్ధమైన వనరులు కలిగిన అందమైన నగరం విశాఖపట్నం.