వీరు ప్రొఫెషనల్ ఆటగాళ్ళా??? ఉపాధ్యాయులా??|| మాములుగా అయితే లేదు

Oct 3, 2026

ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్ళతో పోటీ పడటం సాధారణ విషయం కాదు. ఎంతో శ్రమ, కార్యదీక్ష, పట్టుదల, అంకితభావం చాలా అవసరం. దౌల్తాబాద్ శ్రీను ద్వయంతో ఆటంటే మామూలుగా ఉండదు. వారితో పోటీ పడి మరీ ఆడిన మా మిత్రులు శ్రీనివాస్ మరియు అప్పలనాయుడుకు అభినందనలు తెలుపకుండా ఉండలేకపోతున్నాను. ఎంత చక్కగా ఆడారో ఒక లుక్కేయండి.