పాతపట్నం నియోజకవర్గంలో డివిజన్ కేంద్రము ఎందుకు పెట్టలేదు?

Oct 3, 2026

RDO ఆఫీసు కు వెళ్ళాటే మూడు బస్సులు మారాల్సిందేనా?
కొత్తూరు కు సర్కిల్ కార్యాలయం ఎవరి వలన వచ్చింది?
కొత్తూరుకు sanction అయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పాలకొండ కు ఎలా తరలిపోయింది?
పాతపట్నం అభివృద్ధి చెందకపోవడానికి ఇవన్నీ కారణాలు కావా?
మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నట్లు