పాతపట్నం నియోజకవర్గం ఎందుకు వెనుకబడుతునే ఉంది?? @ravirajmaster

Oct 3, 2026

ప్రభుత్వాలు మారుతున్నాయి, కాలం మారుతుంది కానీ పాతపట్నం నియోజకవర్గం దుస్థితి మారడం లేదు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి.
అన్ని కారణాలను ప్రస్తావించడమే మా ప్రధానమైన లక్ష్యం.
పాతపట్నం నియోజకవర్గం ఎందుకు వెనుకబడుతునే ఉంది??