TLM presented by MPPS RAMCHANDRAPUR || narsapur @ravirajmaster

Oct 3, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న ఎంపీపీఎస్ రాంచంద్రాపూర్ పాఠశాలకు చెందిన TLM ను రుక్మిణీ మేడం మరియు సంగీత మేడం గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది.