TLM presented by MPPS KOKYA Thanda || Narsapur @ravirajmaster
Oct 2, 2026
నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPPS కొక్యా తాండా పాఠశాలకు చెందిన TLM ను డాక్యా సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster

