TLM presented by MPUPS Admapur ||NARSAPUR @ravirajmaster
Oct 2, 2026
నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPUPS Admapur పాఠశాలకు చెందిన TLM ను కళారాములు సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster
AI Generated·May contain errors
Video Summary
AI GeneratedR. Kalaramulu, a secondary grade teacher from MPUPS Atmapur, presents educational materials at the Naxapur Mandalasthai T.L.M. Mela. The event, attended by approximately 100 students, showcases various Teaching and Learning Materials designed to enhance student understanding of core subjects.

