TLM presented by MPPS JAGYA THANDA / Narsapur @ravirajmaster
Oct 2, 2026
నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPPS JAGYA తాండా పాఠశాలకు చెందిన TLM ను క్రిష్ణారావు సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster

