TLM presented by MPPS TULJARAMPET / NARSAPUR @ravirajmaster

Oct 2, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPPS Tuljarampet పాఠశాలకు చెందిన TLM ను ఉష శ్రీ మేడం మరియు శ్రీదేవి మేడం ‌చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster