TLM Presented by MPPS NO:2 Narsapur #tlm #school #children @ravirajmaster

Oct 2, 2026

బోధనభ్యసనా సామాగ్రితో కూడిన బోధన ఉండాలని ఈ TLM మేళా ఉద్దేశం. అందుకు నర్సాపూర్ మండలానికి చెందిన ప్రతీ ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. @ravirajmaster