TLM presented by MPUPS Moosapet @ravirajmaster

Oct 3, 2026

MPUPS Moosapet teachers చాలా చక్కగా TLM రూపొందించారు. విద్యార్థులకు వీటిని ఉపయోగించడం ద్వారా సులభమైన పద్ధతిలో అర్దం చేసుకోగలుగుతారు. నర్సాపూర్ మండలంలో నిర్వహించిన TLM మేళాలో ప్రదర్శన.