TLM presented by MPPS RUSTHUMPET || NARSAPUR @ravirajmaster

Oct 3, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న ఎంపీపీఎస్ రుస్తుంపేట్ పాఠశాలకు చెందిన TLM ను రేగంనాయుడు సార్ మరియు హారిక మేడం వివరించడం జరిగింది. ఈ పాఠశాలలో అద్బుతమైన బోధనాబ్యసనా సామాగ్రిని రూపొందించారు.