TLM presented by MPUPS THUJALPUR, NARSAPUR @ravirajmaster

Oct 2, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPUPS Thujalpur పాఠశాలకు చెందిన TLM ను సత్యనారాయణ సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster