బ్రిటిష్ వారు మనపై వదిలిన ఆయుధం ఇప్పటికీ పనిచేస్తుంది. అదేంటో తెలుసా?

Oct 1, 2026

సర్కారు తుమ్మ / prosopis juliflora.
ఈ మొక్క బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్న పంటలు మరియు భూగర్భ జలాలు నాశనం చేయడానికి గాను మన దేశానికి తీసుకొచ్చారు.