A small tribute to Sridhar Gupta for encouraging the players.

Sep 30, 2026

ప్రతీ సెలవు దినం సందర్భంగా మేమంతా క్రికెట్ ఆడటాన్ని గమనించి ఆటగాళ్ళందరినీ ప్రోత్సాహిస్తూ నర్సాపూర్ శ్రీపాద ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీ శ్రీధర్ గుప్తా గారు ఆట మద్యలో టీ, వాటర్,మరియు స్నాక్స్ అందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా శ్రీధర్ గుప్తా గారిని సన్మానించడం జరిగింది.