Hello Viewers Welcome to MMS DESIGNER. సాధారణంగా చాలామంది మహిళలు కాన్పు తర్వాత పుట్టిన బిడ్డ బాగోగులు చూసుకుంటూ తమ ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోరు. తమ గురించి అంతగా పట్టించుకోరు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలో ఎన్నో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. అవన్నీ ప్రసూతి తర్వాత ఒకేరోజులో సాధారణస్థితికి రావు. ఒక మహిళ మళ్లీ మామూలు పరిస్థితికి రావాలంటే ప్రసూతి తర్వాత కూడా తప్పనిసరిగా కొంత ప్రత్యేక శ్రద్ధ, మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం దాల్చినప్పుడు సాధాణంగా మూడు అంగుళాల పొడవు ఉండే గర్భాశయం... దాదాపు 20 అంగుళాల పొడవుండే శిశువును తన లో ఇముడ్చుకునేంత పెద్దదిగా సాగుతుంది. కాన్పు తర్వాత అదే గర్భాశయం మెల్లగా కుంచించుకుపోతూ, ఆరు వారాలకు గానీ యథాతథస్థితికి చేరదు. గర్భిణిగా ఉన్న సమయంలో గర్భాశయంతో పాటు పొట్ట కండరాలు కూడా బాగా సాగి, పొట్ట వదులుగా కిందికి జారినట్లుగా ఉంటుంది. నడుము కండరాలు, ప్రసవమార్గంలోని కండరాలు, ఎముకలు సాగి బలహీనంగా మారతాయి. బరువు పెరగడం వల్ల, పొట్ట మీది చర్మం సాగడంవల్ల శరీర ధర్మాన్ని బట్టి చర్మంపై తెల్లటి/ఎర్రటి/ నల్లటి చారికలు (స్ట్రెచ్మార్క్స్) ఏర్పడతాయి. డెలివరీ తరువాత సాధారణంగా పొట్ట ముందుకు పెరుగుతుంది . పెళ్ళైన కొత్త లో పొట్ట ప్లాట్ గా ఉంటుంది ... ప్రేగ్నేన్సి తరువాత గర్భాశయం పైకి పెరుగు వస్తుంది . ఎత్తు ఎక్కువగా ఉన్నా స్త్రీలలో కటిభాగానికి , చాటికి గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భాశయం నేరుగా పైకి పెరుగుతుంది. ఎత్తు తక్కువగా ఉన్నా వారిలో గర్భాశయం ముందుకు పెరుగుతుంది. ఇలా పెఫుగు తున్న గర్భాశయం ను పొందుపరచేందుకు కడుపు కండరాలు సాగుతాయి. డెలివరీ తర్వాత గర్భాశయం యధాస్థానం లోకి వెళ్ళిపోతుంది ... కాని సాగిపోయిన కడుపు కండరాలు మాత్రము అలాగే ఉండిపోతాయి . కొంతవరకు మాతమే వెనక్కి ముడుచుకుంటాయి . మన కడుపులో ఉండేవి పేగులు . . అవి మన కడుపు కండరాలు బిగుతుగా ఉన్నఅప్పుడు కడుపులోనే తైట్ గా అమరి ఉంటాయి. కడుపు కండరాలు సాగిపోయినపుడు అవి గ్రావిటీ వల్ల ముందుకు పడతాయి. దాంతో పొట్ట ఎత్తుగా అవుతుంది. దాని పై వ్యక్తి బరువు పెరిగితే పొట్టలో జమఅయ్యే కొవ్వు వల్ల పొట్ట మరింత ఎత్తుగా కనబడుతుంది . డెలివరీ తర్వాత బాగా విశ్రాంతి తీసుకోవడం, ఆహారం ఎక్కువగా తినడం వల్ల చాలామందికి బరువుతోపాటు పొట్ట కూడా పెరుగుతుంది. వాకింగ్, అబ్డామినల్ వ్యాయామాలు చేస్తూ, పరిమితమైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల, ప్రసవమైన వెంటనే కాకపోయినా కొన్ని నెలలకు కడుపు సాధారణంగా చాలావరకూ అయిపోవచ్చు. ముఖ్యంగా కొవ్వు పెరగకుండా చూసుకోవాలి. యోగా ద్వార పొట్ట సంభందిత ఎక్సర్ సైజులు చేయాలి. డెలివరీ తర్వాత అబ్దోమినల్ బెల్ట్ కట్టుకోవాలి. కడుపులో గాలి కలిగించే ఆహారాలు తీసుకోకూడదు.సెల్లో తెరం ట్రీట్ మెంట్ కుడా ఉపయోగ పడుతుంది, ఇది బరువును తగ్గిస్తుంది.
AI Generated·May contain errors
Video Summary
AI Generated
This video provides guidance for women on recovering their physical health and body shape after childbirth. It explains the physiological changes the uterus and abdominal muscles undergo during pregnancy and offers practical tips—including exercise, diet, and supportive aids—to help the body return to its pre-pregnancy state.
Hello Viewers, Welcome to MMS Designer
MMS Designer Health Tips and Beauty Tips
Generally, many women do not take proper care of their health after giving birth.
They don't take care of themselves that much.
But when pregnant, many physical changes occur in women.
None of these return to normal after delivery.
If a woman has to return to normal after delivery,
She must take special care of herself after delivery.
When pregnant, the uterus, which is normally about three fingers wide,
becomes so large that it covers the baby's body, which is approximately 20 fingers wide.
After delivery, the same uterus does not settle slowly.
and does not reach any state within six weeks.
At the time of pregnancy, along with the uterus,
The uterus also stretches significantly and appears to have descended as if without the uterus.
The muscles in the middle and the muscles of the uterus stretch and become weak.
Due to the increase in weight, the skin on the uterus
Turns white, red, or black on the skin depending on the direction of the body.
After delivery, the uterus usually moves forward.
The baby's belly is flat.
After pregnancy, the uterus rises upward.
In women who are very tall, the uterus grows straight upward.
In women with low stature, the uterus tends to grow forward.
In this way, the uterus extends into the abdomen.
After delivery, the uterus returns to its original position.
However, the uterus remains unchanged.
The uterus closes back only for a short time.
When the muscles in the uterus are tense,
They remain tight in the uterus.
When the uterus extends, they move forward due to gravity.
With that, the belly becomes prominent.
If the person's weight increases on it,
The belly appears higher because fat accumulates in the abdominal area.
After delivery, take plenty of rest,
Eating a lot of food increases the belly as well as the weight of many people.
By doing walking, abdominal exercises,
and eating a lot of nutritious food,
even if the delivery is not immediate,
The stomach can be significantly reduced in size for a few months.
It is important to make sure that the belly does not grow.
Exercise related to the belly through yoga.
After delivery, the abdominal belt should be fastened.
You should not eat food that causes gas in the stomach.
Cellular therapy is also beneficial.
It reduces the weight.
So viewers, if you like our tips,
Like, comment, and share with your friends.
Don't forget to subscribe.
Please subscribe to MMS Designer.
Thank you for watching.