abdominal hair remove In Telugu Tips

MMS Designer
MMS Designer
Sep 11, 2026

Hello Viewers Welcome to MMS DESIGNER.
పొత్తి కడుపుపై వెంట్రుకలు ఆడవారికీ, మగవారికీ సాధారణమైన సమస్య. మగవారిలో ఈ వృధ్ధి ఎక్కువ శాతంలో ఉంటుంది. అయితే ఈ సమస్యని మగవారు అంతగా పట్టించుకోరు. కానీ ఆడవారులోనూ ఈ పెరుగుదల Thaక్కువగనే ఉన్నా, ఆడవారు మాత్రం దీని నుంచీ బయటపడాలనుకుంటారు. కానీ కొందరు ఆడవారు మగవారిలా వీటిని తీసెయ్యకుండా అలాగే వదిలేస్తారు. దీనినే హిర్స్యుటిస్మ్ అని అంటారు. ఆడవారిలో పొత్తికడుపై ఈ వెంట్రుకలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రత్యేకంగా వారు స్విం సూట్స్, బికినీలు వేసుకోవాలంటే అప్పుడు పొత్తికడుపు కనపడుతుంది కాబట్టి అప్పుడు ఈ వెంట్రుకలు కనిపించే అవకాశం ఉంది.
ఇది సాధారణమైనది కాదు., అయితే ఈ సమస్యను పూర్థిగా నివారించటానికి కొన్ని శాశ్వతమైన మార్గాలు, లేదా వీటి వృధ్ధి ఎక్కువ జరగకుండా కొన్ని మార్గాలు సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఉన్నాయి. ఈ సమస్య కొన్ని తాత్కాలికమైన మార్గాల ద్వారా తీరవచ్చు. షేవింగ్, వాక్సింగ్ మరియు బ్లీచింగ్. ఈ మార్గాలు చర్మానికి హాని కలిగిస్తాయి. కొన్ని సహజసిధ్ధ మార్గాల ద్వారా వీటిని తొలగించటం వల్ల మీ చర్మానికి హాని కలగకుండా ఉండటమే కాక ఆడవారి నడుము పాడవకుండా ఉంటుంది.
ఈ ఫాస్ట్ లైఫ్లో లేసర్ థెరపీ మరియు ఎలెక్ట్రోలసిస్ ఉన్నాయి. అయితే ఈ రెండు చాలా ఎక్కువ ఖర్చుతో కూడి ఉన్నవి. అంతేకాక చాలా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తాయి.
ఈ పొత్తికడుపు పై వెంట్రుకలు అటు ఆడవారికీ, మగవారికీ ఇద్దరికీ పెద్ద చిక్కు వీడని సమస్య. అయితే మగవారు సున్నితంగా ఈ సమస్య నుంచీ తొలగిపోతే ఆడవారు మాత్రం చాలా ఇబ్బందిగానూ, ఎంతో న్యూన్యతా భావంతోనూ కుమిలిపోతుంటారు. మంచి ఆకర్షణీయమైన చీర తొడిగినప్పుడు ఈ వెంట్రుకలు కనపడుతుంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతారు. ఈ సమస్య రోజువారీ జీవితంలో సహజం. అయితే రోజూ బ్యూటీ పార్లర్ కి లేదా స్పాకి వెళ్ళాలంటే అది రోజూ సాధ్యం కాని పని. కాబట్టి సహజసిధ్ధమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవటం ఉత్తమం. మరి ఖర్చుతో కూడిన చికిత్సలు చర్మానికే కాదు శరీరం పై కూడా ప్రభావం చూపుతాయి. ఇక్కడ కొన్ని చర్మ సంబంధితమైన టిప్స్ ని మీకందిస్తున్నాం ప్రత్యేకంగా తెలుగు టిప్స్ ద్వారా మీకోసం.