లారెన్స్ బిష్ణోయ్ ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకోలేరా? ఎందుకు? | hmtv
బాబా సిద్ధిఖిని మర్డర్ చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అంతకంటే ముందు ఇదే ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపింది కూడా తామేనని అప్పట్లోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ రెండు నేరాలకు పాల్పడింది తామేనని స్వయంగా లారెన్స్ గ్యాంగ్ చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు లారెన్స్ బిష్ణోయ్‌ని ముంబై పోలీసులు ఎందుకు తమ అదుపులోకి తీసుకోలేకపోతున్నారు?
#lawrencebishnoi #mumbaipolice #sabarmatijail #gujarat #hmtv
లారెన్స్ బిష్ణోయ్' ను ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకోలేరా? ఎందుకు? | hmtv
► Watch hmtv Live : https://youtube.com/live/3JodH4xoqJs
► Subscribe to hmdgtl :https://www.youtube.com/@hmdgtl?sub_confirmation=1
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvnewslive
► Instagram : https://www.instagram.com/hmtvnewsofficial/?hl=en
►Telegram : https://t.me/hmtvnewslive
► For News in Telugu: http://www.hmtvlive.com/
► For News in English: http://www.thehansindia.com
