బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో సంచలన విషయాలు.. పూణెలో స్కెచ్, యూట్యూబ్ చూసి గన్ ఫైరింగ్ | hmtv

బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో ముంబై యాంటీ-ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. బాబా సిద్ధిఖిని చంపేందుకు సరిగ్గా 3 నెలల క్రితమే నిందితులు కుట్ర పన్నారు. బాబా సిద్ధిఖికి పూణెలో ఓ నివాసం ఉంది. నిందితుల్లో ఒకరు చేతిలో ఆయుధాలు లేకుండా సాధారణ విజిటర్స్ తరహాలోనే బాబా సిద్ధిఖి ఇంట్లోకి సైతం వెళ్లి వచ్చే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది.
#babasiddique #mumbaipolice #bishnoi #hmtv

బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో సంచలన విషయాలు.. పూణెలో స్కెచ్, యూట్యూబ్ చూసి గన్ ఫైరింగ్ | HM DGTL

► Watch hmtv Live : https://youtube.com/live/3JodH4xoqJs
► Subscribe to hmdgtl :https://www.youtube.com/@hmdgtl?sub_confirmation=1
► Like us on FB : https://www.facebook.com/hmtvnewslive
► Follow us on Twitter : https://twitter.com/hmtvnewslive
► Instagram : https://www.instagram.com/hmtvnewsofficial/?hl=en
►Telegram : https://t.me/hmtvnewslive
► For News in Telugu: http://www.hmtvlive.com/
► For News in English: http://www.thehansindia.com