శ్రీ సేవాలాల్ భవానీ మాత దీక్షలో 500 మంది మహారాజ్ లు || @ravirajmaster

Oct 3, 2026

అధ్బుతమైన నృత్య ప్రదర్శన
శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ భవాని మాత దీక్ష మహా రాజులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లకావత్ రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో చకారి మెట్ల హనుమాన్ గుడి దగ్గర సుమారు 500 మంది మహారాజ్ లతో హోమము బోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి దీక్ష మహారాజునికి పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన లకావత్ రమేష్ అన్నగారికి మా తరపున ధన్యవాదములు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మీ దీక్ష మహారాజులు నర్సాపూర్ తాలూకా లెవల్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గణేష్ సురేష్ నాజామ్ సిద్దు రాజేష్ రాము రవి మాన్ సింగ్ శివాజీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు