how to withdraw school grants from pfms site || how to login pfms site for all @ravirajmaster

Oct 3, 2026

PFMS సైట్ నుంచి పాఠశాల గ్రాంట్స్ ‌ఎలా వాడుకోవాలో తెలియపరచడం జరిగింది.
మొదట Password ఎలా క్రియేట్ చేయాలి?
తరువాత Bank account ఎలా save చేయాలి?
Approval login and Operator login ఎలా క్రియేట్ చేసి PASSWORDS మార్చాలో తెలపడం జరిగింది.
Operator login ద్వారా vendor ను ఎలా add చేయాలి ? expenditure ఎలా చేసి approval చేయాలనేది పూర్తిగా తెలియపరచడం జరిగింది.
అనంతరం Approval login ద్వారా ‌print ఎలా తీసుకోవాలి. bank కు submit చేసే వరకు పూర్తి వివరాలు అందించడం జరిగింది.