TLM presented by MPPS Jayaram Thanda Srihari sir @NARSAPUR. @ravirajmaster

1 Video View·Oct 3, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న ఎంపీపీఎస్ జయరాం తండా పాఠశాలకు చెందిన TLM ను శ్రీహరి సార్ వివరించడం జరిగింది. ఏకోపాద్యాయుడు అయినప్పటికీ అద్బుతమైన బోధనాబ్యసనా సామాగ్రిని రూపొందించారు. @ravirajmaster