TLM presented by MPPS TUJALPUR Thanda/ Narsapur @ravirajmaster

Oct 2, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPPS Tujalpur తాండా పాఠశాలకు చెందిన TLM ను యాదలక్ష్మి మేడం చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster