మా పాఠశాల ఎలా ఉందో చూడండి కానీ ఆ ఒక్క విషయం గురించి అడగొద్దు | School tour @ravirajmaster
Oct 1, 2026
ఒక పాఠశాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు ఉపాధ్యాయులు కృషి చాలా ముఖ్యం.
మెరుగైన సమాజం నిర్మించే ఉపాధ్యాయులు అనుకుంటే ఏదైనా చేయగలరని అనేక సార్లు రుజువైంది.
పాఠశాల సమాజంలో భాగం. అందుకు సమాజాన్ని పాఠశాలకు అనుసంధానం చేయాలి. కొన్ని సార్లు స్వచ్చంద సంస్థల సహకారం ఆశించాలి. వారి తోడ్పాటు పాఠశాల అభ్యున్నతికి చాలా ఉపయోగపడుతుంది.
ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా విషయాలు అర్థం అవుతాయి.
school vlog telangana,
school vlogs telugu,
school starts in telangana,
school tour in telugu,
a school day in india,
a school tour,
day in indian school,
about school in telangana,
govt school in telangana,
school in telangana,
my school vlog india,
6th grade vlog at school,
7th school vlog

