History of Ismail Khan pet Sree Durga bhavani Temple | Eswara puram, Sangareddy.
Oct 1, 2026
సుమారు 400 సంవత్సరాల నాటి ఈ ఆలయం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కాకతీయుల కాలం నాటి రాజ కోట నలువైపులా ఉంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దుర్గామాత విగ్రహం ఈ ఆలయంలో కలదు. చుట్టూ ఓల్డ్ టెక్నాలజీ మధ్యలో మోడరన్ టెక్నాలజీ కలిగిన ఈ ఆలయం చాలా విశాలంగా శ్రీరంగం ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇస్మాయిల్ ఖాన్ పెట్ కు మారుపేరైన ఈశ్వర్ పురంలో ఈ ఆలయం ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలోనూ నేషనల్ హైవేకు 7 కిలోమీటర్ల దూరంలో ఉండటం విశేషం.
ఈ ఆలయానికి చెందిన పూర్తి విశేషాలు ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది.
sapthaprakarayutha bhavani temple
Ismail Khan pet Temple
Shri Durga Bhawani Temple eswaripuram

